ఐపీల్ ఆక్షన్ లో కివీస్ ఆటగాడు జమీసన్ కు బంపర్ ఆఫర్ తగిలింది . బేస్ ప్రైస్ 75 లక్షలు తో మొదలైన వేలంపాటలో 15 కోట్ల రూపాయలకు RCB సొంతం చేసుకుంది

అసలెవరీ జమీసన్

 

భారీ కాయుడైన ఈ కివీస్ ఆటగాడు ఫాస్ట్ బౌలర్ మరియు బ్యాటింగ్ లో భారీషాట్లతో విరుచుకుపడగలడు .ఇతని వయస్సు 26 సంవత్సరాలు
ఎత్తు 6 అడుగుల 8అంగుళాలు